Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English. Level-2 - Spoken English Easy Now

I  drink  water.
నేను నీరు త్రాగుతాను

I  am drinking water
నేను నీరు త్రాగుతూ ఉన్నాను


I have drunk water
నేను నీరు త్రాగి ఉన్నాను (నేను నీరు త్రాగాను)

I have been drinking water
నేను నీరు త్రాగుతూనే ఉన్నాను




I drank water
నేను నీరు త్రాగాను


I was drinking water
నేను నీరు త్రాగుతూ ఉండెను


I had drunk water
నేను నీరు త్రాగి ఉండెను


I had been drinking water
నేను నీరు త్రాగుతూనే ఉండెను






I will drink water
నేను నీరు త్రాగగలను


I will be drinking water
నేను నీరు త్రాగుతూ ఉండగలను


I will have drunk water
నేను నీరు త్రాగి ఉండగలను


I will have been drinking water
నేను నీరు త్రాగుతూనే ఉండగలను



Spoken English level-1